Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్‌లో విద్యుదాఘాతంతో 8 మంది మృతి

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 2:08 PM జాతీయంGeneral
రాజస్థాన్‌లో విద్యుదాఘాతంతో 8 మంది మృతి - Udayam
రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఛపోలి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనుల సమయంలో కంకర కలిపే భారీ యంత్రం హైటెన్షన్ విద్యుత్ తీగను తాకింది. దీంతో విద్యుత్ ప్రవహించి ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...