Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒమర్‌ వివాహంపై మౌలానా ఫత్వా

Follow Udayam on Google
Harika Nov 02, 2026 2:42 PM జాతీయంGeneral
ఒమర్‌ వివాహంపై మౌలానా ఫత్వా - Udayam
జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా వివాహం చేసుకోవడంపై ఆల్‌ ఇండియా ముస్లిం జమాత్‌ అభ్యంతరం తెలిపింది. ఆ సంస్థ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ రజ్వీ ఫత్వా జారీ చేశారు. షరియా ప్రకారం ఇద్దరూ ముస్లింలై ఉండాలని, ముందుగా నిధి రజ్దాన్‌ ఇస్లాంలోకి మారాలని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత కల్మా పఠించడం నేర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...