Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్‌ షా

Follow Udayam on Google
Harika Nov 02, 2026 1:28 PM హైదరాబాద్General
హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్‌ షా - Udayam
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాంచందర్‌ స్వాగతం పలికారు. అనంతరం అమిత్‌ షా చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయానికి బయల్దేరారు.

Comments

G
Loading comments...