వార్తలకు తిరిగి వెళ్లండి

భారత నేవీని మరింత పటిష్ఠం చేసేందుకు రక్షణ శాఖ రూ.53,866.50 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది. జీఆర్‌ఎస్‌ఈ, గోవా షిప్‌యార్డ్ సంస్థలతో 8 నెక్స్ట్ జనరేషన్ యుద్ధనౌకల నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయి.
ఈ నౌకలను పూర్తిగా దేశీయంగా నిర్మించనున్నారు. సముద్ర నిఘా, తీరప్రాంత రక్షణ సహా పలు కార్యకలాపాల్లో నేవీ సామర్థ్యాలు పెరగనున్నాయి.
Comments
Loading comments...

