వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రైలు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
మృతుడికి చెందిన బైక్ ఘటనాస్థలికి సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

