వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి రైల్వే ఫ్లైఓవర్ వంతెనపై గోతులు ఏర్పడడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెనపై పెద్దపెద్ద గోతులు ఏర్పడి ఇనుపచువ్వలు బయటకు రావడంతో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
వంతెనపై చాలా చోట్ల గోతులు ఉన్నాయి. గోతులను పూడ్చాలని అధికారులను వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

