Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపురం కొట్టాలలో జూదం స్థావరంపై దాడి

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 8:31 PM కర్నూలుGeneral
ఖాజీపురం కొట్టాలలో జూదం స్థావరంపై దాడి - Udayam
మండలంలోని ఖాజీపురం కొట్టాల గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని చిప్పగిరి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.32,250 నగదుతో పాటు మూడు బైకులు, స్కూటీ, ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...