వార్తలకు తిరిగి వెళ్లండి

జెన్-జీ ఆందోళనల్లో పెల్లెట్ గన్ ప్రయోగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
పెల్లెట్ గన్ బాధితుడితో కలిసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన.. పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడంతో అక్కడే బైఠాయించారు. ఆన్‌లైన్‌లో చేసిన ఫిర్యాదును కూడా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.
Comments
Loading comments...

