Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీలిమిటేషన్‌కు రాహుల్ వ్యతిరేకం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 02, 2026 6:30 AM జాతీయంGeneral
డీలిమిటేషన్‌కు రాహుల్ వ్యతిరేకం - Udayam
నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంట్‌లో అడ్డుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. దీనికి మద్దతు ఇవ్వడం ప్రజలకు ద్రోహం చేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రజల ఓటు హక్కును బలహీనపర్చే ప్రయత్నమే డీలిమిటేషన్‌ అని రాహుల్‌ ఆరోపించారు. అన్ని జాతీయ, తమిళ పార్టీలు కలిసి ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరారు.

Comments

G
Loading comments...