వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో తప్పుడు ఆరోపణలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజూ విమర్శించారు. కాల్పులు జరపాలనే ఆదేశాలు హోం మంత్రి లేదా ఏ ఇతర మంత్రి ఇవ్వరని స్పష్టం చేశారు.
స్థానికంగా ఉండే మేజిస్ట్రేట్ లేదా ఎస్‌డిఎం మాత్రమే అటువంటి ఆదేశాలు ఇస్తారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడి నుంచి అర్థవంతమైన ప్రసంగాన్ని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...
