Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమిత్ షాను తొలగించాలి: రాహుల్ గాంధీ డిమాండ్

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 12:25 PM జాతీయంGeneral
అమిత్ షాను తొలగించాలి: రాహుల్ గాంధీ డిమాండ్ - Udayam
చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తొలగించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, పోలీసుల దాడికి బాధ్యుడైన షాపై విమర్శలు చేసినందుకు క్షమాపణలు చెప్పేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...