వార్తలకు తిరిగి వెళ్లండి

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడే అంచనాల ఒత్తిడి పెట్టొద్దని మాజీ క్రికెటర్ అజింక్య రహానే అన్నారు. అతడి కెరీర్ గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటేనని ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు.
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ మధ్య చాలా తేడా ఉంటుందని చెప్పారు. వైభవ్‌ను తన ఆట ఆడనిచ్చి సహజంగా ఎదగనివ్వాలని సూచించారు.
Comments
Loading comments...

