వార్తలకు తిరిగి వెళ్లండి
'రాధా రమణ' మెలోడీ సాంగ్ విడుదల

సుమంత్ ప్రభాస్, అనంతికా సనిల్‌కుమార్ జంటగా నటిస్తున్న చిత్రం 'రోమాంచకం'. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘రాధా రమణ’ సాంగ్ విడుదలైంది.
వాసుకి వైభవ్ సంగీతం అందించగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది.
Comments
Loading comments...