వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెం మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం 12 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని మండలాధికారులు తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని పేర్కొన్నారు. గడువు ముగిసిన అనంతరం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

