Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెం పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 10:52 AM కోనసీమGeneral
రావులపాలెం పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు - Udayam
రావులపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా వేసిన లే అవుట్లు, అక్రమ భవనాలపై వచ్చిన సమాచారంతో రికార్డులు పరిశీలించారు. ప్రాథమికంగా 60 అనధికారిక లే అవుట్లు, 85 అక్రమ భవనాలను గుర్తించినట్లు ఏసీబీ అదనపు ఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు. తనిఖీలు మరో రెండు, మూడు రోజులు కొనసాగుతాయని చెప్పారు.

Comments

G
Loading comments...