Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రిపూట కాంతి గుండెకు చేటు

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 6:32 AM అంతర్జాతీయంGeneral
రాత్రిపూట కాంతి గుండెకు చేటు - Udayam
రాత్రి సమయంలో కొద్దిపాటి కాంతిని చూడటం కూడా గుండె నిర్మాణం, దాని పనితీరులో హానికరమైన మార్పులకు దారితీస్తుందని కొత్త పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలోని టులేన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. రాత్రిపూట 3 లక్స్‌ కన్నా ఎక్కువ కాంతిని చూసినవారి గుండె ఎడమగది గోడలు మందంగా మారినట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...