వార్తలకు తిరిగి వెళ్లండి

తంబళ్లపల్లె మండలంలో శుక్రవారం ఉదయం ట్రాక్టర్ ప్రమాదం జరిగింది. దాదంవడ్డిపల్లెకు చెందిన రైతు తంబళ్లపల్లె నుంచి వడ్డిపల్లెకు వెళ్తుండగా రాతిచెరువు కాలువ వంతెన వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న సైడ్ కాలువలోకి వెళ్లిపోయింది.
ప్రమాదకర మలుపుల వద్ద రోడ్డుకు సేఫ్టీ వాల్ నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

