Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన కొత్తపల్లి క్రీడాకారులు

Follow Udayam on Google
babu varun Aug 11, 2026 8:27 AM రాజన్న సిరిసిల్లక్రీడలు
రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన కొత్తపల్లి క్రీడాకారులు - Udayam
గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన త్రో బాల్ జట్టు రాష్ట్రస్థాయిలో సత్తా చాటి ప్రథమ బహుమతిని కైవసం చేసుకొని జాతీయస్థాయికి ఎంపికయ్యారు. నాలుగు సారి జాతీయ స్థాయికి ఎంపిక అవ్వడం అని కోచ్ భాను తెలిపారు. ఈషా ఆధ్వర్యంలో 18వ రాష్ట్రస్థాయి త్రో బాల్ పోటీలు కరీంనగర్లో జరిగాయి. ప్రతి మ్యాచ్లో మెరుగైన ఆట తీరును కనబరిచి విజేతగా నిలిచారు. రూ. 15 వేలు నగదును బహుమతిగా అందుకున్నారు.

Comments

G
Loading comments...