Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి ఉత్తమ హెడ్‌ మాస్టర్‌గా సాల్మన్ రాజు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 04, 2026 5:07 PM బాపట్లGeneral
రాష్ట్రస్థాయి ఉత్తమ హెడ్‌ మాస్టర్‌గా సాల్మన్ రాజు - Udayam
చీరాల ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూల్ హెడ్‌ మాస్టర్ బి.సాల్మన్ రాజు రాష్ట్రస్థాయి ఉత్తమ హెడ్‌ మాస్టర్‌గా ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 5న విజయవాడలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ 'స్టేట్ బెస్ట్ హెడ్‌ మాస్టర్' అవార్డును ఆయన అందుకోనున్నారు.

Comments

G
Loading comments...