Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 12:16 PM వికారాబాద్క్రీడలు
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక - Udayam
తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికారాబాద్ జిల్లా అథ్లెటిక్స్ పోటీలలో MJP వికారాబాద్ (మంబాపూర్) పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు హర్షవర్ధన్, మహేష్, జగదీష్, ఆనంద్‌లను ప్రిన్సిపల్ పీయూష్ పాండే, ఏటీపీ రాజు, వార్డెన్ చంద్రశేఖర్, పీడీ మైపాల్ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...