వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె ఉన్నత పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కడపలో జరిగిన పోటీల్లో బాస్కెట్‌బాల్‌లో ముగ్గురు, కబడ్డీలో ముగ్గురు, నెట్‌బాల్‌లో పది మంది ఎంపికయ్యారు.
విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం మేరీ, విద్యాకమిటీ ఛైర్మన్ బొడ్డే భాస్కర్, ఎంఈవో వీరశేఖర్, డాక్టర్ వల్లూరు బ్రహ్మయ్య అభినందించారు.
Comments
Loading comments...

