Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఆరుగురు విద్యార్థుల ఎంపిక

Follow Udayam on Google
B. Rajesh Oct 05, 2026 6:20 PM విజయనగరంGeneral
రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఆరుగురు విద్యార్థుల ఎంపిక - Udayam
చీపురుపల్లి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్-19 కుస్తీ పోటీలలో కె. లాస్య, పి.సమీల, పి.నీలవేణి, ఐ. కృష్ణవేణి, జి. ఆకాంక్ష, ఢిల్లీ శ్వర్లు ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. వీరు ఈనెల 10, 11, 12 తేదీలలో పల్నాడులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు.

Comments

G
Loading comments...