Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 27, 2026 10:38 AM నాగర్ కర్నూల్General
రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ - Udayam
రాష్ట్రస్థాయి ఆత్యాపాత్య క్రీడలకు ఎంపికైన నాగర్‌ కర్నూల్ జిల్లా క్రీడాకారులకు గురువారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈనెల 29, 30 తేదీల్లో నిర్మల్‌ లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో వీరు పాల్గొననున్నారు. రెండు రోజులపాటు శిక్షణ జరగనుంది.

Comments

G
Loading comments...