వార్తలకు తిరిగి వెళ్లండి

బి.కొత్తకోట గురుకుల పాఠశాల విద్యార్థులు అథ్లెటిక్స్ అండర్-17, 19 విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తిరుపతిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో జావెలిన్ త్రోలో జోగేంద్ర, హ్యాండిల్స్‌లో సంతోష్, పోల్ వాల్ట్‌లో తొమ్మిది మంది ప్రతిభ చూపారు.
విద్యార్థులు ఈనెల 30, 31 తేదీల్లో కర్నూలులో, వచ్చే నెల 6, 7 తేదీల్లో ఏలూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.
Comments
Loading comments...

