Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మై బేబీ’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 1:10 PM జాతీయంవినోదం
‘మై బేబీ’ ఫస్ట్‌లుక్‌ విడుదల - Udayam
దర్శకుడు ప్రీతమ్‌ గుబ్బి తెరకెక్కిస్తున్న కన్నడ చిత్రం ‘మై బేబీ’ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇందులో సుముఖ, ఈషా లంకేశ్‌ జంటగా నటిస్తున్నారు. ఆధునిక ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా నేటి తరం ప్రేమ, వ్యక్తిగత స్వేచ్ఛ, అనుబంధాలపై సాగనుంది. నిధి ఫిల్మ్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రంగనాథ్‌ కెంపనహళ్లి నిర్మిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో 20 రోజుల షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తయింది.

Comments

G
Loading comments...