Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జైలర్‌ 2’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రూ.58.92 కోట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 1:05 PM జాతీయంవినోదం
‘జైలర్‌ 2’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రూ.58.92 కోట్లు - Udayam
రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అదరగొట్టింది. విడుదలకు ముందు రోజు వరకు దేశీయంగా రూ.58.92 కోట్ల వసూళ్లు సాధించినట్లు సాక్‌నిల్క్‌ గణాంకాలు వెల్లడించాయి. అక్టోబర్‌ 15న విడుదల కానున్న ఈ చిత్రానికి భారీ స్పందన లభిస్తోంది. విడుదల రోజుకు సంబంధించి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారా రూ.31.70 కోట్లు వచ్చినట్లు సమాచారం.

Comments

G
Loading comments...