వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ పడాల తిరుపతి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ... తిరుపతి మరెన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకొని, తోటి ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగేష్, మోహన్, రాజ్‌కుమార్, రాజేందర్, శివకృష్ణ, ప్రవీణ్, రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

