Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా ఆచార్య కె. లావణ్య

Follow Udayam on Google
RR REDDY Sep 05, 2026 10:22 PM నిజామాబాద్General
రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా ఆచార్య కె. లావణ్య - Udayam
తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ ఆచార్యురాలు కె. లావణ్య రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలి అవార్డు అందుకున్నారు. కొడంగల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆమెకు పురస్కారం అందజేశారు. తెలుగు శాఖలో రెండు దశాబ్దాలుగా అందించిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

Comments

G
Loading comments...