Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి పోటీలకు 15 మంది విద్యార్థులు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:55 AM నంద్యాలGeneral
రాష్ట్ర స్థాయి పోటీలకు 15 మంది విద్యార్థులు - Udayam
బేతంచర్లలోని ఎంజేపీ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్‌ఐ స్కూల్ గేమ్స్‌లో వారు పాల్గొన్నారు. వీరిలో అండర్‌-19 విభాగంలో 14 మంది, అండర్‌-17 విభాగంలో ఒక విద్యార్థి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ కె. రామ్మోహన్ రావు తెలిపారు.

Comments

G
Loading comments...