Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయండి

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 23, 2026 4:44 PM వనపర్తిGeneral
రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయండి - Udayam
అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆత్మకూరు మండలంలోని మూలమల్ల గ్రామంలో మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఆనంద్ ఆకాష్ సాయి శ్రీకాంత్ రాజు రాహుల్ సున్నిత్ విశ్వంత్ వెంకటేష్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...