వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ ఫార్మసి అసోసియేషన్ అధ్యక్షుడుగా సాదం అరవింద్ ఎన్నికైనట్లు తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ను TTCDA సభ్యులు హైదరాబాద్ కెమిస్ట్ భవన్ లో ఘనంగా సన్మానించారు. అనంతరం అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఫార్మసిస్ట్ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
Comments
Loading comments...

