వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని DSP రాఘవులు ఆదేశించారు.
గురువారం ఎస్.కోట సర్కిల్ పోలీస్ స్టేషన్‌ను ఆయన పర్యవేక్షించి కేసుల ఫైళ్లు, దర్యాపు పురోగతి, పెండింగ్ కేసులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించి, మెరుగైన సేవలు అందించాలన్నారు.
Comments
Loading comments...

