Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంగ్ రూట్లో వెళుతున్న వాహనదారులు

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 04, 2026 11:22 AM నాగర్ కర్నూల్General
రాంగ్ రూట్లో వెళుతున్న వాహనదారులు - Udayam
కల్వకుర్తి పట్టణంలోని జాతీయ రహదారి 167 పై డివైడర్‌ ల మధ్య పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కొందరు వాహనదారులు పక్కకు జరిపి రాంగ్‌ రూట్‌ లో వెళ్తున్నారు. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...