Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్పలో కన్నడ మూవీ షూటింగ్

Follow Udayam on Google
madhu Sep 10, 2026 7:01 PM ములుగుGeneral
రామప్పలో కన్నడ మూవీ షూటింగ్ - Udayam
మండలంలోని పాలంపేటలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయంలో కన్నడ చిత్రం ‘పినాక’ షూటింగ్‌ జరుగుతోంది. మూడు రోజులపాటు నిర్వహిస్తున్న షూటింగ్‌లో గురువారం తొలిరోజు హీరో గణేష్‌, పురావస్తు శాఖకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. దర్శకుడు దనుంజయ ఆధ్వర్యంలో సుమారు 50 మంది కళాకారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...