Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్పకు ఓపెన్‌కాస్ట్‌ ముప్పు

Follow Udayam on Google
madhu Sep 08, 2026 10:11 AM ములుగుGeneral
రామప్పకు ఓపెన్‌కాస్ట్‌ ముప్పు - Udayam
ములుగు జిల్లా వెంకటాపూర్(M)లో రామప్పకు కేవలం 7 కి.మీ దూరంలో సింగరేణి ప్రతిపాదించిన పీవీ నరసింహారావు ఉపరితల బొగ్గు గని ప్రారంభానికి చర్యలు వేగవంతమయ్యాయి. సోమవారం ములుగు కలెక్టర్ హేమంత్ను అధికారులు కలిశారు. దీంతో రామప్ప కట్టడానికి పొంచి ఉన్న ముప్పుపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ ప్రాంతంలో 40 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించారు. 1,800 హెక్టార్ల భూసేకరణకు చర్యలు ముమ్మరమయ్యాయి...

Comments

G
Loading comments...