Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్పకు చేరేదెలా..ప్రత్యేక బస్సు సర్వీసు ఇంకెప్పుడు

Follow Udayam on Google
madhu Sep 01, 2026 7:29 PM ములుగుGeneral
రామప్పకు చేరేదెలా..ప్రత్యేక బస్సు సర్వీసు ఇంకెప్పుడు - Udayam
యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి సరైన రవాణా సౌకర్యాలు లేక భక్తులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ, భూపాలపల్లి, ములుగు, పరకాల ప్రాంతాల నుంచి ప్రతిరోజూ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని కోరుతున్నారు. రామప్పలో పూర్తిస్థాయి బస్టాండ్‌ ఏర్పాటు చేసి పాత బస్టాండ్‌ను వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...