వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని రిటైర్డ్ ఐసీఎంఆర్ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.ఎస్.జి. అయ్యంగార్ బుధవారం సందర్శించారు.
అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యతను టూరిజం గైడ్ విజయ్ కుమార్ వివరించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.
Comments
Loading comments...

