వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని సోమవారం జపాన్‌కు చెందిన కెంజి తోడా సందర్శించారు. టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవాన్ని వివరించారు.
ఆయన వెంట స్టేట్ టూరిజం గైడ్ శశి, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, భద్రు, పురావస్తు, దేవాదాయ శాఖ సిబ్బంది ఉన్నారు. రామప్ప అద్భత కట్టాడాలకు జపాన్ పర్యటకులు ఫిదా అయ్యారు.
Comments
Loading comments...

