వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీరావు దేశ పురోగతి, ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన దార్శనికుడని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. విజయవాడలో జరిగిన రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
రైతుల కోసం 1969లో ‘అన్నదాత’ పత్రికను ప్రారంభించారని గుర్తుచేశారు. రామోజీ ఆశయాలకు అనుగుణంగా సేవలందించే వారికి అవార్డులతో గౌరవించడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

