Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీరావు జయంతి రాష్ట్ర పండుగ: సీఎం

Follow Udayam on Google
Sujatha Nov 17, 2026 11:33 AM అమరావతిGeneral
రామోజీరావు జయంతి రాష్ట్ర పండుగ: సీఎం  - Udayam
రామోజీరావు జయంతిని ఏటా నవంబర్‌ 16న రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రామోజీరావు తెలుగు జాతి కీర్తి, తరతరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజాసమస్యలపై ఆయన చేసిన పోరాటం, విలువలు, సేవలను గుర్తుచేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి, వేడుకల నిర్వహణ బాధ్యతను సంబంధిత శాఖకు అప్పగించింది.

Comments

G
Loading comments...