Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీ విజన్ కు నివాళిగా ఎక్స్‌లెన్స్‌ అవార్డులు: కిరణ్‌

Follow Udayam on Google
Sujatha Nov 17, 2026 11:47 AM అమరావతిGeneral
రామోజీ విజన్ కు నివాళిగా ఎక్స్‌లెన్స్‌ అవార్డులు: కిరణ్‌ - Udayam
రామోజీరావు దార్శనికత, విలువలకు నివాళిగా రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు అందిస్తున్నామని రామోజీ గ్రూప్‌ సీఎండీ సీహెచ్‌ కిరణ్‌ తెలిపారు. నిశ్శబ్దంగా సేవలందించే వ్యక్తులను గుర్తించి గౌరవించడమే ఈ అవార్డుల లక్ష్యమన్నారు. 900కు పైగా దరఖాస్తుల నుంచి తొమ్మిది మందిని ఎంపిక చేశామని, వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారని వెల్లడించారు. అవార్డు గ్రహీతల విజయాలు మరెందరికో స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...