వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ మండలంలోని రామేశ్వర్పల్లి గ్రామ సొసైటీ ఛైర్మన్ గా ఇంద్రకరణ్ రెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ZHB ఎంపీ సురేష్ షట్కర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్రెడ్డి, సర్పంచ్ రాణి, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, సహకార అధికారి రామ్మోహన్రావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

