Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురంలో కూటమి బైక్ ర్యాలీ

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 2:51 PM కోనసీమGeneral
రామచంద్రపురంలో కూటమి బైక్ ర్యాలీ - Udayam
రామచంద్రపురంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఛైర్‌పర్సన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావును గెలిపించాలని ఎంపీలు సానా సతీష్ బాబు, గంటి హరీష్ మాధుర్ కోరారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...