వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య ప్రధాన పాత్రలో జీతూ మాధవన్ తెరకెక్కిస్తున్న ‘సీన్’ సినిమా నుంచి కొత్త గ్లింప్స్ విడుదలైంది. ఇందులో డీఎస్పీ ఇన్‌బరాజ్‌గా సూర్య కనిపించనున్నారు .
ఈ గ్లింప్స్‌లో ‘రెస్పెక్టా’ పాటను కూడా పరిచయం చేశారు.ఈ చిత్రం నవంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

