Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాయిదాతో మరింత మెరుగైంది

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 5:52 PM జాతీయంవినోదం
వాయిదాతో మరింత మెరుగైంది - Udayam
విడుదల వాయిదా వల్ల ‘ఆదర్శ కుటుంబం’ సినిమా మరింత మెరుగైందని నటి శ్రీనిధి శెట్టి తెలిపారు. అక్టోబర్‌ 9 నుంచి 30కి విడుదల తేదీని మార్చడంతో అదనంగా లభించిన మూడు వారాలు చిత్రానికి ఉపయోగపడ్డాయని చెప్పారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇది డార్క్‌ కామెడీతో కూడిన క్రైమ్‌ ఎంటర్‌టైనర్‌ అని శ్రీనిధి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...