వార్తలకు తిరిగి వెళ్లండి

ఏ. కొండూరు మండలం రామచంద్రపురంలో NH-30 విస్తరణ పనులను కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. కిలోమీటరు మేర పనులు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
విస్తరణలో స్థలాలు కోల్పోతున్న బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

