వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవ చేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో గూడెం మధుసూదన్ రెడ్డి, తొంట అంజయ్యతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

