వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురంలో భార్య చేతిలో భర్త హత్య
అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం: దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతున్న భర్తను భార్య సందికాలుపోత్రంతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా
రామచంద్రపురానికి చెందిన తంగేటి ఎల్లారావు (46) తన మొదటి భార్య 15 ఏళ్ల క్రితం మృతి చెందడంతో తంగేటి ఉమాదేవిని రెండో వివాహం చేసుకుని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.
Comments
Loading comments...

