వార్తలకు తిరిగి వెళ్లండి

గుడ్లూరు మండలం చెవూరులో రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ CITU ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. 80 శాతం పూర్తయిన పోర్టును ప్రైవేటు సంస్థలకు అప్పగించడం తగదని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్ అన్నారు.
ప్రైవేటీకరణను నిలిపివేసి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయవద్దని, CITU నాయకుడు GVB కుమార్ అరెస్టును ఖండించారు.
Comments
Loading comments...

