వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్’ పాట విడుదలైంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
కుమార్ విశ్వాస్ సాహిత్యం అందించగా.. అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. సీతారాముల స్వయంవరం, కల్యాణం, వనవాసం తదితర సన్నివేశాలతో పాట సాగుతుంది.
Comments
Loading comments...

